(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.319. అధ్యాయః 319
Mahabharata - Shanti Parva - Chapter Topics
యాజ్ఞవల్క్యేన జనకంప్రతి సాత్వికాదిసారతంయనిరూపణం॥ 1॥
జనకేన యాజ్ఞవల్క్యంప్రతి తత్వకథనప్రార్థనా చ॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యాజ్ఞవల్క్య ఉవాచ। 12-319-0x(6510)(78299)
ఏతే ప్రధానస్య గుణాస్త్రయః పురుషసత్తమ।
కృత్స్నస్య చైవ జగతస్తిష్ఠంత్యనపగాః సదా॥ 12-319-1(78300)
అవ్యక్తరూపో భగవాఞ్శతధా చ సహస్రధా।
శతధా సహస్రధా చైవ తథా శతసహస్రధా॥ 12-319-2(78301)
కోటిశశ్చ కరోత్యేవ ప్రకృత్యాఽఽత్మానమాత్మనా।
సాత్వికరణోత్తమం స్థానం రాజసస్యేహ మధ్యమం॥ 12-319-3(78302)
తామసస్వాధమం స్థానం ప్రాహురధ్యాత్మచింతకాః।
కేవలేనేహ పుణ్యేన భతిభూర్ధ్వామవాప్నుయాత్॥ 12-319-4(78303)
పుణ్యపాపేన మానుష్యమధర్మేణాప్యఘోగతిం।
ద్వంద్వనేషాం త్రయాణాం తు సన్నిపాతం చ తత్వతః॥ 12-319-5(78304)
సత్వస్య రజసశ్చైవ తమసశ్చ శృణుష్వ మే।
సత్వస్య తు రజో దృష్టం రజసశ్చ తమస్తథా॥ 12-319-6(78305)
తమసశ్చ తథా సత్వం సత్వస్యావ్యక్తమేవ చ।
అధ్యక్తః సత్వసంయుక్తో దేవలోకమయాప్నుయాత్॥ 12-319-7(78306)
రవాసత్వసమాయుక్తో మానుషేషు ప్రపద్యతే।
రసస్తమోభ్యాం సంయుక్తస్తిర్యగ్యోనిషు జాయతే॥ 12-319-8(78307)
రాజసైస్తామసైః సత్వైర్యుక్తో మానుషమాప్నుయాత్।
పుణ్యపాపవియుక్తానాం స్థానమాహుర్మహాత్మనాం॥ 12-319-9(78308)
శాశ్వతం చావ్యయం చైవమక్షయం చామృతం చ తత్।
జ్ఞానినాం సంభవం శ్రేష్ఠం స్థానమవ్రణమచ్యుతం।
అతీంద్రియమబీజం చ జన్మమృత్యుతమోనుదం॥ 12-319-10(78309)
అవ్యక్తస్థం పరం యత్తత్పృష్టస్తేఽహం నరాధిప।
స ఏవ ప్రకృతిస్థో హి తత్స్థ ఇత్యభిధీయతే॥ 12-319-11(78310)
అచేతనా చైవ మతా ప్రకృతిశ్చాపి పార్థివ।
ఏతేనాధిష్ఠితా చైవ సృజతే సంహరత్యపి॥ 12-319-12(78311)
జనక ఉవాచ। 12-319-13x(6511)
అనాదినిధనావేతావుభావేవ మహామతే।
అమూర్తిమంతావచలావప్రకంప్యగుణాగుణౌ॥ 12-319-13(78312)
అగ్రాహ్యావృషిశార్దూల కథమేకో హ్యచేతనః।
చేతనావాంస్తథా చైకః క్షేత్రజ్ఞ ఇతి భాషితః॥ 12-319-14(78313)
త్వం హి విప్రేంద్ర కార్త్స్న్యేన ర్మోక్షధర్మముపాససే।
సాకల్పం మోక్షధర్మస్య శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ 12-319-15(78314)
నిస్తత్వం కేవలత్వం చ వినాభావం తథైవ చ।
దైవతాని చ మే బ్రూహి దేహం యాన్యాశ్రితాని వై॥ 12-319-16(78315)
తథైవోత్క్రాణిణః స్థానం దేహినో వై విపద్యతః।
కాలేన యద్ధి ప్రాప్నోతి స్థానం తత్ప్రబ్రవీహి మే॥ 12-319-17(78316)
సాంఖ్యజ్ఞానం చ తత్త్వేన పృథగ్యోగం తథైవ చ।
అరిష్టాని చ తత్త్వాని వక్తుమర్హసి సత్తమ।
విదితం సర్వమేతత్తే పాణావామలకం యథా॥ ॥ 12-319-18(78317)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనవింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 319॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-319-12 సచ్చేతనశ్చైప మతః ప్రకృతిస్థశ్చ పార్థివేతి ట. డ. పాఠః॥
12-319-13 అప్రకంప్యౌ త్రణావ్రణావితి ట. డ. పాఠః। అప్రకంప్యౌ వృషావృషావితి థ. పాఠః॥
12-319-16 అస్తిత్వం కేవ త్వం చేతి ఝ. పాఠః॥ 12-319-17 దేహినోఽపి వియుజ్యత ఇతి ట. పాఠః॥
12-319-18 అనుక్తాని చ తత్వేనేతి ట. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.